Srisailam Brahmotsavam: నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. పూర్తి షెడ్యూల్ ఇదే

నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో ఈ రోజు నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు సుమారు 12 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కంటే 30% అదనంగా ఏర్పాట్లు చేశారు. ఈరోజు 8 నుండి 12న సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే శివదీక్ష ఇరుముడి కలిగిన స్వాములకు మాత్రమే శ్రీమల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం విడతల వారీగా ఏర్పాటు చేశారు..