సూరారంలో కట్టమైసమ్మ జాతర షురూ

సూరారం శ్రీకట్టమైసమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతర ప్రారంభంలో భాగంగా శనివారం ఉదయం సుప్రభాత సేవ, అభిషేకం, మధ్యాహ్నం మహానైవేద్యం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు.