మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

వరంగల్ కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ నెల 11న జనగామ, స్టేషన్ ఘన్ పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమిషనరేట్ పోలీస్ ఆఫీసర్లతో శనివారం ఆయన సమావేశమయ్యారు.