సంక్షోభంలో అంతర్జాతీయ మీడియా సంస్థ.. సీఈఓ రాజీనామా.. భారీగా ఉద్యోగాల కోత!

ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'వాషింగ్టన్ పోస్ట్'లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సంస్థ సీఈఓ & పబ్లిషర్ విల్ లూయిస్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. రాజీనామా చేయడానికి మూడు రోజుల ముందే వాషింగ్టన్ పోస్ట్ సిబ్బందిలో కొంతమందిని ఉద్యోగాల నుండి తీసివేసింది.