మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి : కలెక్టర్ డాక్టర్ సత్యశారద

మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల సామగ్రిని పరిశీలించారు.