కౌంటింగ్ పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మున్సిపల్​ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాహుల్​రాజ్​ తెలిపారు. శనివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మెదక్​ కలెక్టరేట్​లో అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహంచారు.