ఔటర్ రింగు రోడ్డుపై నుంచి కింద పడ్డ కారు.. స్పాట్‌లో ఇద్దరు మృతి, మరో ముగ్గురికి సీరియస్

హైదరాబాద్ మహానగరం శివారులోని ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డిజిల్లా పోచారం ఔటర్ రింగు రోడ్డుపై నుంచి కారు కింద పడిపోయింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.