మనిషి శరీరం.. గుర్రం కాళ్లు.. 'నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్' మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

జీ5 (ZEE5) ఓటీటీలో సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి, తన విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మలయాళ డబ్బింగ్ చిత్రం ‘నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్’. దర్శకుడు నౌఫల్ అబ్దుల్లా తెరకెక్కించిన ఈ సినిమా హారర్, కామెడీ , మిస్టరీ ఎలిమెంట్స్‌తో సాగే ఒక క్రేజీ రైడ్.