ఇవాళ్టి ( ఫిబ్రవరి 8 ) నుంచి కాచిగూడ- నర్సాపూర్ మధ్య స్పెషల్ ట్రైన్

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ– నర్సాపూర్​ మధ్య వన్​వే స్పెషల్​ట్రైన్​ను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.