సైక్లింగ్తో ఆరోగ్యం..మంత్రి జూపల్లి కృష్ణారావు

సైకిల్​ తొక్కితే ఆరోగ్యంగా ఉండవచ్చని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో సైకిల్‌పై తిరుగుతూ వినూత్న ప్రచారం నిర్వహించారు.