పాస్ పోర్టు హక్కు కాదు.. ముప్పుంటే రద్దు చేయవచ్చు : హైకోర్టు

హైదరాబాద్‌‌కు చెందిన ఉర్దూ పత్రిక జర్నలిస్టు అక్రమ్‌‌ అలీ మహ్మద్‌‌ పాస్‌‌పోర్టు రెన్యువల్‌‌కు అధికారులు నిరాకరించడాన్ని హైకోర్టు సమర్థించింది.