పెనుబల్లి మండలంలో గోల్డ్ షాప్ లో చోరీ..40 గ్రాముల బంగారం అపహరణ

గోల్డ్ షాప్ లో దొంగ 40 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లిన ఘటన పెనుబల్లి మండలం వీఎం బంజర్​లో శనివారం జరిగింది. గోల్డ్​షాప్​ఓనర్ వివరాల ప్రకారం.. వీఎం బంజర్​లో ఆచారి జ్యువెలరీ షాప్ లో గోల్డ్ రింగ్ కావాలంటూ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి  బేరం ఆడాడు.