నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కంచుకోట : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కంచుకోట అని, ఈనెల 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.