కోటిమంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తాం :  మంత్రి సీతక్క

కోటిమంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. చిట్యాలలో ఎన్నికల ప్రచారంలో  ఆమె పాల్గొని మాట్లాడారు. చిట్యాల పట్టణానికి మహిళల కోసం రైస్ మిల్లును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.