బాలికల్ని వేధించిన ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌

బాలికలను లైంగికంగా వేధించారనే అరోపణలు ఎదుర్కొన్న మండలంలోని ఐనాడ పంచాయతీ రాయిపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పాంగి సుబ్రహ్మణ్యాన్ని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ శనివారం సస్పెండ్‌ చేశారు.