తమ పిల్లలను ఇతరులతో పోల్చొద్దు.. ప్రముఖ వక్త భారతీయం సత్యవాణి

తల్లిదండ్రులు తమ పిల్లలను పక్క పిల్లలతో పోల్చవద్దని, వారికి ఇష్టమైన రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని ప్రముఖ వక్త భారతీయం సత్యవాణి సూచించారు. శనివారం బోధన్ పట్టణంలోని విజయసాయి స్కూల్ వార్షికోత్సవం, పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు నిర్వహించారు.