నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై కేసు నమోదు..
హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. శనివారం ( ఫిబ్రవరి 8 ) జరిగిన ఈ ప్రమాదంలో కీలక కేసులకు సంబంధించిన ఫైల్స్ సహా భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం