హాస్టల్లో స్నానం చేస్తుండగా యువతి వీడియో

హాస్టల్లో స్నానం చేస్తుండగా యువతి వీడియో వీసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధురానగర్ లో ఓ వ్యక్తి ప్రైవేటు లేడీస్ హాస్టల్​నిర్వహిస్తున్నాడు. యజమాని బంధువైన పవన్ కల్యాణ్ ఇటీవల పనుల కోసం వచ్చి, శనివారం బాత్రూమ్​లో​స్నానం చేస్తున్న ఓ యువతి వీడియోను కిటికీ వద్ద నుంచి ఫోన్​లో రికార్డ్​చేశాడు.