మున్సిపల్ పోరు..పంపకాల జోరు!..కౌన్సిలర్ ఎన్నికల్లో విచ్చలవిడిగా నోట్ల పంపణీ

ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ ఎన్నికల్లో 15వ వార్డులో అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లకు గిఫ్టులు పంచుతున్నారు. ఓ అభ్యర్థి ముందుగానే అడ్వాన్స్ గా ఓటుకు రూ.500, స్వీట్ బాక్స్ పంచగా.. మరొకరు కేజీ చికెన్, మహిళలకు కాస్ట్లీ చీరల ఆశ చూపుతున్నారు.