వీడు మామూలోడు కాదు..ఒకే ఇంటిని 25మందికి అమ్మాడు..రూ.500కోట్లు దోచుకున్నాడు

500 కోట్ల మోసం చేసిన ఆరోపణలతో ఓ వ్యక్తిని గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒకే భవనాన్ని 25 మందికి అమ్మడం ద్వారా మోసాలకుపాల్పడ్డారని ఆరోపించారు.