ఎక్స్ అఫీషియోల ఓటింగ్‌పై గత తీర్పు అమలు చేయండి: హైకోర్టు

మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక వ్యవహారంపై గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీల ఎక్స్ అఫీషియోల ఓటింగ్ ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది.