కాంగ్రెస్ కే పట్టం కట్టాలి : మంత్రి అజారుద్దీన్

కామారెడ్డి పట్టణ ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టాలని మంత్రి అజారుద్దీన్ పిలుపునిచ్చారు. శనివారం కామారెడ్డి పట్టణంలోని 19, 20, 21, 22, 23, 24వ వార్డుల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు.