ఆధ్యాత్మికం: పండితులను గౌరవించాలి.. ఎక్కడున్నా వారి విలువ తగ్గదు

జ్ఞానులైనవారు అనగా పండితులు తక్కువ స్థానంలో ఉన్నా, అజ్ఞాని అనగా జ్ఞానశూన్యుడు లేదా అల్పస్వభావుడు గర్వంతో ఉన్నత స్థానంలో కూర్చున్నా, పండితుల విలువ తగ్గదు. ఒక చిన్న కోతి చెట్టు చివర కొమ్మల మీద కూర్చుంటే, ఆ చెట్టు కింద గండభేరుండ పక్షులు, మదించిన ఏనుగులు, సింహాలు ఉన్నట్లన్నమాట.