యాచారం సాగర్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి..

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని సాగర్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. బైకును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ( ఫిబ్రవరి 8 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి