'ప్రేమ పెళ్లి చేసుకుని తప్పుచేశా..' ఇద్దరు పిల్లలకు ఉరేసి తల్లి సూసైడ్!

ఇంట్లో పెద్దొళ్లను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం ఓ గుణపాఠం. లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. నా భర్తకు అన్ని అవలక్షణాలు ఉన్నాయి. అప్పులు చేసి తీర్చలేనని చేతులెత్తేశాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న పాపానికి నేను, నా కడుపున పుట్టిన పిల్లలు కష్టాన్ని అనుభవిస్తున్నాం. ఇక చాలు.. నేను చనిపోయాక ఎలాగూ రెండో పెళ్లి చేసుకుంటావ్.. ! ఈసారైన లైఫ్ సెటిలైన తర్వాత చేసుకో.. అని సూసైడ్ లేఖ రాసి ఇద్దరు పిల్లలకు ఉరి వేసి, ఆత్మహత్య చేసుకుందో ఇల్లాలు..