విద్యుత్ సిబ్బంది కృషితో మేడారం సక్సెస్ : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి

విద్యుత్ అంతరాయం లేకుండా మిరుమిట్లు గొలిపే కాంతులతో మేడారం మహాజాతరను సక్సెస్ ఫుల్ గా నిర్వహించినట్లు టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. విద్యుత్​శాఖ ఆఫీసర్లు, ఉద్యోగులు, సిబ్బంది, ఏజెన్సీ సమష్టి కృషితోనే మహాజాతర కనులవిందు చేసిందని పేర్కొన్నారు.