గొగోయ్‌కు పాక్ ఏజెంట్‌తో సంబంధాలు.. అసోం సీఎం సంచలన ఆరోపణ

పాకిస్థాన్‌తో సంబంధాలకు సంబంధించి లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌పై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ఆయనను తమ ప్రభుత్వం అరెస్టు చేయాలనుకోవడం లేదన్నారు.