Pooja Hegde: బుట్టబొమ్మకే షాకిచ్చిన చిచ్చరపిడుగు.. 'మౌనికా' సాంగ్‌కు బుడ్డోడి మాస్ స్టెప్పులు వైరల్!

సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతున్నావారు ఎందరో ఉన్నారు.. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ' కూలీ ' మూవీలోని 'మౌనిక' సాంగ్ ఎంతటి క్రేజ్ ను సంపాదించిందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ పాటకు ఓ బుడ్డోడు వేసిన స్టెప్పులు చూసి స్వయంగా బుట్టబొమ్మ పూజా హెగ్డే ఆశ్చర్యపోయింది.