దోచుకున్న సొమ్ముకోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు : మంత్రి సీతక్క
యాదాద్రి భువనగిరి పదేండ్లుపాలించి దోచుకున్న సొమ్ముకోసం కేసీఆర్కుటుంబంలో అన్నాచెల్లి బంధాలను మర్చి ఆస్తుకోసం గొడవలు పడుతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. కేసీఆర్ పాలనలో మున్సిపాలిటీలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్నారు.
ఫిబ్రవరి 8, 2026
0