టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు అనిల్ రావిపూడి ఒక సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడారంటే అందులో ఖచ్చితంగా ఏదో ఒక మ్యాజిక్ ఉండే ఉంటుంది. లేటెస్ట్ గా ఆయన కోలీవుడ్ నుంచి వచ్చి తెలుగులో సందడి చేస్తున్న ‘విత్ లవ్’ (With Love) చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు.