కుప్పకూలిన ప్రైవేటు చార్టర్డ్ విమానం

రెడ్‌బర్డ్ ఏవియేషన్ ప్రైవేటు శిక్షణా విమానం ఆదివారంనాడు కర్ణాటకలోని విజయపుర జిల్లాలో కుప్పకూలింది. కలబురగి నుంచి బెలగావి వెళ్తుండగా ఇంజిన్ విఫలం కావడంలో బబలేశ్వర్ తాలూకా మంగళూరు గ్రామంలోని పంటపొలాల్లో కూలిపోయింది.