Manchu Lakshmi: చెన్నై హోటల్‌లో మంచు లక్ష్మికి చేదు అనుభవం.. ఎక్కడా ఇలాంటి పిచ్చి రూల్స్ లేవు అంటూ ఫైర్!

లేటెస్ట్ గా లక్ష్మికి చెన్నైలో ఊహించని ఇబ్బంది ఎదురైంది. తన తాజా చిత్రం ప్రమోషన్ల కోసం చెన్నై వెళ్లిన ఆమెకు, అక్కడ బస చేసిన గ్రీన్ పార్క్ హోటల్‌ యాజమాన్యంతో వాగ్వాదం జరిగింది. హోటల్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు.