అమెరికాతో ట్రేడ్ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం.. దేశవ్యాప్త నిరసనలకు పిలుపు

అమెరికాతో ట్రేడ్ డీల్‌తో భారత వ్యవసాయ రంగాన్ని అక్కడి కార్పొరేట్ కంపెనీలకు సరెండర్ చేసినట్టేనని రైతు సంఘాలు వ్యాఖ్యానించాయి. డీల్‌కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త నిరసనలను చేపట్టనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపాయి.