ఇటీవల కాలంలో కొందరు యువతీ యువకులు డిప్రెషన్ కారణంగా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఐదు రోజుల క్రితం హుస్సేన్ సాగర్లో దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా అత్తాపూర్లో 20 అంతస్తుల భవనంపై నుంచి దూకి యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.