YS Jagan-Vijay: ఒకే వేదికపై సీఎం స్టాలిన్, జగన్, విజయ్.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా భేటీ.!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెదనాన్న కుమారుడైన వైఎస్ అనిల్ రెడ్డి తనయుడు సాహిల్ రెడ్డి వివాహ వేడుక చైన్నైలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని, తమిళనాడు టీవీకే (TVK) అధినేత, దళపతి విజయ్ కలిశారు.