హైదరాబాద్లో వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు..రెండు రోజుల్లో 604మందిపై కేసులు
రెండు రోజుల్లో హైదరాబాద్నగర వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 604మంది వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవీస్ తెలిపారు.