Jr NTR: 'డ్రాగన్' జోర్డాన్ షూటింగ్‌కు ఎన్టీఆర్.. స్లిమ్ మేకోవర్‌తో అదరగొడుతున్న యంగ్ టైగర్..!

మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'డ్రాగన్' . ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్, తారక్ మేకోవర్ కు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తారక్ షార్ప్ లుక్, స్లిమ్ ఫిజిక్‌ కు ఫ్యాన్స్ ఫిదా .