Sai Dhanshika : సెల్ఫీ కోసం వేధించిన ఆకతాయికి చుక్కలు చూపించిన సాయి ధన్సిక!

సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' మూవీతో కుర్రకారును మెప్పించిన ముద్దుగుమ్మ సాయి ధన్సిక. ఆతర్వాత 'షికారు' సినిమాతో తెలుగువారిని పలకరించింది. అలాగే 'అంతిమ తీర్చు'తో పాటు, తమిళ, మలయాళ, కన్నడచి త్రాల్లోనూ మెరిసింది. ప్రస్తుతం ఈ అమ్మడు లీడ్ రోల్ లో నటించిన 'యోగి డా' చిత్రం ఈ నెల 6న ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.