టీవీకే చీఫ్ విజయ్‌కి కోర్టులో చుక్కెదురు... ఆదాయపు పన్ను శాఖ రూ.1.50 కోట్ల ఫైన్ పై పిటిషన్ రిజెక్ట్

చెన్నై: తమిళ సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ కి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. 2015 –-16 ఆర్థిక సంవత్సరంలో తన పూర్తి ఆదాయాన్ని వెల్లడించలేదన్న ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ. 1.50 కోట్ల జరిమానాను సవాలు చేస్తూ విజయ్ దాఖలు చేసిన