Andhra Pradesh: ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలి.. అసలేం జరిగిందంటే..?

మందులు కొనుక్కుని ఇంటికి చేరుతుందనుకున్న 70 ఏళ్ల అవ్వ.. చివరకు పంట కాలువలో శవమై తేలింది. తెనాలి మండలానికి మాణిక్యం అనే వృద్ధురాలి మిస్సింగ్ కేసు ఇప్పుడు మర్డర్ మిస్టరీగా మారింది. ఆమె వంటిపై ఉండాల్సిన బంగారం మాయం కావడం, శరీరంపై గాయాలు ఉండటంతో.. ఇది హత్యా అనే కోణంలో పోలీసులు దార్యప్తు చేస్తున్నారు.