మహా శివరాత్రి జాతరలో భక్తులకు సాఫీగా దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. మహాశివరాత్రికి వేములవాడ భీమేశ్వరస్వామి ఆలయంలో చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం ఆమె పరిశీలించారు.