బీఆర్ఎస్ హయాంలో.. సింగరేణి నిధులు గజ్వేల్, సిరిసిల్లకు తరలించారు: మంత్రి వివేక్
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సింగరేణి నిధులను గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకు తరలించి.. చెన్నూరు అభివృద్ధిని విస్మరించారని మంత్రి వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు.