కూకట్పల్లిలో అధికారుల నిర్లక్ష్యం..బాలుడికి కరెంట్ షాక్..తీవ్రగాయాలు

అధికారుల నిర్లక్ష్యం ఓ బాలుడి ప్రాణాలమీదకు తెచ్చింది. పతంగి ఎగురవేస్తూ ట్రాన్స్​ ఫార్మర్​ సమీపంలోకి వెళ్లి విద్యుత్​ షాక్​ గురై తీవ్రగాయాలపాలయ్యాడు. కూకట్​పల్లి డివిజన్​ పరిధిలోని జరిగిన ఘటనలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.