ఐసీసీ మీటింగ్ కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్!..హీటెక్కిన టీ20 ప్రపంచకప్ వివాదం

భారత్ వర్సెస్ పాకిస్తాన్​ మ్యాచ్‌ వివాదాన్ని ముగించేందుకు ఐసీసీ ఆదివారం ఓ అత్యవసర వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇదే టైంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం పాకిస్తాన్​కు రావడం వివాదం కొత్త మలుపు తిరిగింది.