దేశ రాజధానిలో కలకలం.. ఫ్లైఓవర్‌పై పార్క్ చేసిన కారులో మూడు మృతదేహాలు
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పీరాగఢి ఫ్లైఓవర్‌పై నిలిపి ఉంచిన ఒక కారులో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.