అమెరికా మద్యంపై జీరో టారిఫ్.. కానీ గోధుమలకు నో ఛాన్స్.. భారత్ నిర్ణయం వెనుక అసలు కారణమిదే!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విలాసవంతమైన వైన్, స్పిరిట్స్ వంటి ఉత్పత్తులపై పట్టు సడలించిన భారత్.. దేశీయ అన్నదాతలకు సంబంధించిన గోధుమలు, బియ్యం, పాడి ఉత్పత్తుల విషయంలో మాత్రం అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. ఒకవైపు అగ్రరాజ్యంతో వ్యాపార బంధాన్ని బలోపేతం చేసుకుంటూనే.. మరోవైపు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని కాపాడుకోవడంపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.