Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి భారీ శుభవార్త.. కొత్త ఇళ్లు ఎప్పుడంటే..? సీఎం రేవంత్ ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి సీఎం రేవంత్ గుడ్‌న్యూస్ తెలిపారు. రెండో విడత ఇళ్ల మంజూరుపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీలు మాటల తూటాలతో ఒకరిపై ఒకరు పేల్చుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతోంది.