పిట్టకథలతో ప్రజలను కేసీఆర్ మోసం చేశారు: సీఎం రేవంత్

మున్సిపల్ ఎన్నికల్లో విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే అర్హత లేనే లేదని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. కేసీఆర్‌, మోదీని చూసి ఓటు వేస్తే మోసపోతామంటూ భూపాలపల్లి జిల్లా ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.