హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు.. ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్

హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు (RRR) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ భాగానికి త్వరలో టెండర్లు పడనుండగా.. 1,895 హెక్టార్ల భూసేకరణ జరగాల్సి ఉంది. వీటితో పాటు.. ఆర్మూర్-మంచిర్యాల, మహబూబ్‌నగర్ మార్గాల్లో 1,372 హెక్టార్లకు గానూ కేవలం 255 హెక్టార్లే పూర్తయ్యాయి. భూసేకరణ ప్రక్రియ వేగవంతమైతేనే ఎన్‌హెచ్‌ఏఐ పనులు పట్టాలెక్కనున్నాయి.