Chicken Prices: పడిపోయిన చికెన్ ధరలు.. కోడిగుడ్ల ధరలు కూడా ఢమాల్.. ఒకేసారి ఎంత తగ్గాయంటే..?

నాన్వెజ్ ప్రియులకు ఉపశమనం కలిగింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. రూ.100 మేర పడిపోయాయి. గత నెలలో ఏకంగా రూ.350 వరకు కిలో చికెన్ పలికింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.